నటుడు మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా అక్క మంచు లక్ష్మీ మూవీని ప్రమోట్ చేస్తూ తమ్ముడికి స్పెషల్ విషెష్ తెలియజేసింది. ఇటీవలే భైరవం నుంచి విడుదలైన ''డమ్ డమారే'' పాటకు కూతురితో కలిసి రీల్ చేసింది. ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ మనోజ్ కి బర్త్ డే విషెష్ తెలియజేసింది. ''డామ్ డామరే పుట్టినరోజు మను.. మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతోంది. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాను'' అంటూ పోస్ట్ పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa