అందం, అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి రీతూ వర్మ. గతేడాది శ్వాగ్ లతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల మజాకా తో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది.తెలుగులో వరుసగా హిట్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్న హీరోయిన్లలో రీతూవర్మ ఒకరు. అచ్చతెలుగమ్మాయి.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె నటించిన లన్నీ సూపర్ హిట్టు.ఇటీవలే మజాకా తో మరో విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదు. మజాకా తర్వాత సైలెంట్ అయ్యింది ఈ అమ్మడు. తాజాగా నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.యాక్షన్, కామెడీ లు చేస్తూ అలరించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకు అగ్ర హీరోల సరసన ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తుంది. అలాగే ఓ వెబ్ సిరీస్ సైతం చేస్తున్నట్లు టాక్.వరుస లతో సక్సెస్ అందుకుంటున్న ఈ బ్యూటీకి.. ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు మాత్రం రాలేదు. చిన్న, మీడియం రేంజ్ హీరోలతోనే లు చేస్తుంది.ఇప్పటికే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది రీతూ వర్మ. కానీ కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa