ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య కోసం సోనాల్‌ బికినీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 08:33 PM

నందమూరి బాలకృష్ణ- కె.ఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్‌ చౌహాన్‌, వేదిక నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్ర పోషిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా బ్యాంకాక్‌ షెడ్యూల్‌లో బాలయ్య-సోనాలపై ఓ సాంగ్‌ షూట్‌ చేయనున్నారు. ఈ సాంగ్‌ కోసం సోనాల్‌ బికినీ వేస్తోందని తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి లెజెండ్‌, డిక్టేటర్‌ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. డిక్టేటర్‌ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమిత కనిపించనుంది. సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రూలర్‌ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa