నటి కాజల్ అగర్వాల్ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసిన బికినీ ఫోటోలు యూత్ ని మత్తెక్కిస్తున్నాయి. ఇన్నర్ అందాల్ని ఎలివేట్ చేసే డార్క్ బ్లూ ఫ్లవరిష్ నెట్ డిజైనర్ డ్రెస్ మైమరిపిస్తోంది. ఈ ఫోటోలో కాజల్ చాలా హాట్ గా ఉంది. ఇప్పటికే ఈ బ్యూటీ చాలా బిజీగా ఉంది. మరి ఇలా అందాలను ఆరబోసి ఇంకెన్ని ఛాన్స్ లను కొట్టేద్దామనుకుంటుందో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa