బాలీవుడ్ నటి ఈషా గుప్తా లేటెస్ట్ గా కొన్ని హాట్ పిక్స్ ని తన ఇన్ స్టా గ్రమ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఈషా క్లీవేజ్ షోని చేసింది. బ్లాక్ కలర్ లో దుస్తులపైన జీన్స్ టైప్ షర్ట్ వేసి అందాలను ఆరబోసింది. అసలే ఫోటోలకి ఫోజులివ్వడంలో ఈ భామ దిట్ట. ఈ హాట్ పిక్ ని చూసి నెటిజన్లు నువ్వు చాలా హాట్..అని కామెంట్లు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa