ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘాటి రిలీజ్ డేట్ వచ్చేసింది

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 10:53 AM

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి తాజాగా నటిసోన్న మూవీ ఘాటి. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయినా రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa