ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థియేటర్‌లో మళ్లీ సందడి చేయనున్న ‘అందాల రాక్షసి’

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 08:59 PM

నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘అందాల రాక్షసి’ మళ్లీ థియేటర్లలోకి రానుంది. 2012లో విడుదలై యూత్‌ను ఆకట్టుకున్న ఈ మూవీ జూన్ 13న రీరిలీజ్ కాబోతోంది. అప్పట్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పెద్ద తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలోని సంగీతం, కథనం, భావోద్వేగాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa