ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాహిద్ కపూర్ సరసన పుష్ప నటి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 05, 2025, 07:19 PM

2012 లో విడుదలైన సైఫ్ అలీ ఖాన్ యొక్క కాక్టెయిల్‌కు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ఇటీవలే ప్రకటించబడింది. ఈ సీక్వెల్ లో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో షాహిద్ కి జోడిగా స్టార్ హీరోయిన్ రష్మిక మాండన్నా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లవ్ రంజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు మరియు షూటింగ్ జూలై 2025లో ప్రారంభమవుతుంది. షాహిద్ కపూర్ సీక్వెల్ కాక్టెయిల్ 2 లో సైఫ్ పాత్రలో కనిపించన్నాడు. ఈ సినిమాని మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa