పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో ‘తొలిప్రేమ’కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అప్పట్లో ఈ మూవీ రికార్డులు కొల్లగొట్టి.. పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఏకంగా ఏడాదికిపైగా థియేటర్లలో ఆడి.. యువతను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయడానికి మేకర్లు సిద్ధమయ్యారు. జూన్ 14న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998, జులై 24న విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa