ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘లాపతా లేడిస్’ అందుకే హిట్ అవ్వలేదు: ఆమిర్ ఖాన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 11:21 AM

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సతీమణి కిరణ్‌రావు తెరకెక్కించిన ‘లాపతా లేడిస్’ పాజిటివ్ టాక్‌ను అందుకున్నప్పటికీ థియేటర్లలో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకోలేకపోయింది. దీని గురించి ఆమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ సినిమాలకు ప్రశంసల కంటే బాక్సాఫీసు నంబర్లే ముఖ్యం. వాటి ఆధారంగానే విజయాన్ని నిర్ణయిస్తారు. లాపతా లేడిస్ మూవీని 8వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయకపోయి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేది. ఈ సినిమా ప్రజల్లోకి వెళ్లడం ఆలస్యమైంది’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa