ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రజినికాంత్ నటించిన 'లాల్ సలాం' చిత్రం ఇప్పుడు ఒక సంవత్సరం తరువాత సన్ ఎన్‌ఎక్స్‌టిలో ప్రీమియర్ చేయడానికి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా 20M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసినట్లు డిజిటల్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో విష్ణు విశాల్ మరియు విక్రంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించింది. AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa