బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ అభిమానులకి కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా ఈ భామ పోస్ట్ చేసిన ఫోటో వావ్ అనిపించేలా ఉంది. బ్లాక్ అండ్ యాష్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ నుండి థైస్ వరకు తన అందాలను ఆరబోసింది ఈ భామ. కళ్లకి ఒత్తుగా కాటుక పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి హాట్ చూపులు చూస్తూ ఫోటోలకి ఫోజులిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa