ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆంధ్రా కింగ్ తాలుకా’ నుంచి పోస్టర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 04:19 PM

యంగ్ హీరో రామ్ తాజాగా నటిస్తున్న మూవీ ఆంధ్రా కింగ్ తాలుకా. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో కన్నడ నటుడు ఉపేంద్ర కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో మొదలవ్వగా మరికొన్ని రోజులు ఈ చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa