మూవీ రివ్యూలపై నటుడు విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సినిమా విడుదలైన వెంటనే పబ్లిక్ రియాక్షన్లు తీసుకోవడం వల్ల మూవీకి నష్టం జరుగుతోంది. కనీసం 3 రోజుల పాటు థియేటర్ ప్రాంగణంలో పబ్లిక్ రియాక్షన్స్ తీసుకోకండి ప్లీజ్’’ అంటూ యూట్యూబర్లను కోరారు. కనీసం 12 షోలు పూర్తయ్యేవరకూ ఈ రూల్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘2 నెలల్లో గుడ్ న్యూస్ చెబుతా, నా పుట్టినరోజున పెళ్లి తేదీ ప్రకటిస్తా’’ అని కూడా చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa