భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ. మహేష్‌తో నటించిన ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది కైరా అద్వానీ. అంతేకాకుండా 'భరత్ అనే నేను' బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరో సూపర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత మరే తెలుగులో సినిమాలో నటించలేదు. మరీ తెలుగులో అవకాశాలు రావాట్లేదా..లేదా ఈ భామ కావాలనే తెలుగు కథల్నీ పక్కకు పెడుతుందా.. తెలియదు. అది అలా ఉంటే... హిందీలో ఈ భామ ఇటీవల తెలుగు 'అర్జున్ రెడ్డి' రీమేక్..'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్ సరసన చేసిన సంగతి తెలిసిందే.
కబీర్ సింగ్ తో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి పోయింది. అయితే ఈ అమ్మడు అదే రేంజ్ మైంటైన్ చేయడం కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో, క్లీవేజ్ షో తో సోషల్ మీడియాలో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa