అర్జున్ రెడ్డితో ఆకట్టుకునే అరంగేట్రం చేసిన షాలిని పాండేకి ఆ తర్వాత టాలీవుడ్‌లో ఇంకా ముఖ్యమైన ఆఫర్ రాలేదు.అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో జాక్‌పాట్ సాధించింది.యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లోమూడు భారీ సినిమాల్లో చేయడానికి డీల్ కుదుర్చుకుందట నటి షాలినిపాండే. ఆ మూడింటిలోని ఒక సినిమాలో ఆమె రణ్ వీర్ సింగ్ జోడీగా కనిపించనుందట. ఈ మూడు సినిమాలతో షాలినీ పాండే దశ తిరిగిపోవడం ఖాయమనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa