సంతూర్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సరికొత్త యాడ్లో కనిపించబోతున్నాడు. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు.ఈ యాడ్ క్రికెట్ నేపథ్యంలో ఉంది . స్టేడియంలో క్రికెట్ చూస్తున్న మహేష్ వైపు బ్యాట్స్ మాన్ కొట్టిన సిక్సర్ బాల్ దూసుకు వస్తుంది. దీన్ని మహేష్ పట్టుకునేలోగానే ఓ అమ్మాయి క్యాచ్ పట్టేస్తుంది. అద్భుత సౌందర్య రాసి అయిన ఆ అమ్మాయి ని చూసి ఆమెను తన సినిమా హీరోయినైతే బాగుంటుందని అనుకుని అడగాలనుకునే లోపు... ఎక్కడ నుంచో మమ్మి అన్న పిలుపుతో ఓ చిన్న అమ్మాయి ఆ అందగత్తెని చేరుతుంది.. ఇంతటి అందగత్తె కి కూతురుందా అన్న ఆశ్చర్యంలో మహేష్ ఉంటాడు.
ఈ సందర్భంగా కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ , కన్స్యూమర్ కేర్ బిజినెస్ అధినేత అనిల్ చౌ మీడియాలో మాట్లాడుతూ భారతీయ సబ్బుల ఉత్పత్తి కంపెనీ గా అగ్రస్థానంలో కొనసాగుతున్న సంతూరులో వాససు పొరబడటం కాన్సెప్ట్ తో చేసిన 30 సెకెన్ల ప్రకటన పాపులర్ ఐయ్యిందని, సబ్బుతో యవ్వనం కనిపిస్తారని చెప్పడమే మా ఉద్దేశ్యమన్నాడు. ప్రతి ఏటా సినీ రంగ అగ్రహీరోలని ఈ యట్లలో నాటింహడంతో పటు, సంతూర్ సాలెస్లో తమవంతు పలు పంచుకొంటున్నారని. ఈ సారి హిందీ నుంచి వారుందవన్, తెలుగులో మహేష్ బాబు, తమిళ్ ఇండస్ట్రీ నుంచి కార్తీ లతో సరికొత్త ప్రకటనలు ఆయాభాషలలో రూపొందించాం బోతున్నాం అన్నారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ గత ఆరేళ్లుగా సంతూర్ సోప్ ప్రకటన కర్తగా చేస్తున్న తనకు మహిళల గౌరవాన్ని పెంచేలా విప్రో రోపొందించిన ప్రకటనలే సోమపీకి దేశంలో నంబర్ 1 స్తానం ఇచ్చిందని అభినందించారు.