బాలీవుడ్‌లో 'సైయారా' మూవీ కలెక్షన్లతో రికార్డ్ సృష్టిస్తోంది. బాలీవుడ్ సంచలనం 'సైయారా' సినిమా వసూళ్లలో రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరింది. కేవలం 18 రోజుల్లోనే ఈ చిత్రం రూ.302.25 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ప్రముఖ డైరెక్టర్ మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన చిత్రం 'సైయారా'. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకువచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa