ఫిల్మ్ ఫెడరేషన్‌తో ఏర్పడిన వివాదానికి పరిష్కారం దొరకాలని కోరుకుంటూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు ఈ సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. మధ్యవర్తిత్వం వహించాలని ఆయనను అభ్యర్థించనున్నారు. ఫెడరేషన్‌కు నోటీసులు పంపిన పీపుల్స్ మీడియా సంస్థ, షూటింగ్‌లను అడ్డుకుంటే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. ఇకపై ఇలాంటి చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa