ఏపీ ప్రభుత్వ వాహనాన్ని నటి నిధి అగర్వాల్ పర్యటనకు వినియోగించారంటూ వస్తున్న కథనాలపై ఆమె స్పందించింది. తాను భీమవరంలో ఓ ఈవెంట్‌కి వెళ్లగా.. అక్కడ కారు గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయని నిధి అగర్వాల్ అన్నారు. అది ప్రభుత్వానికి చెందిన వాహనం అయి ఉండొచ్చు.. కానీ తాను ప్రొవైడ్ చేయమని అడగలేదన్నారు. ఈవెంట్ ఆర్గనైజర్లు సమకూర్చిన వాహనం విషయంలో అధికారులకు సంబంధం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa