రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ‘శశివదనే’ చిత్రం అక్టోబర్ 10న దసరా కానుకగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఫీల్‌గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa