ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సునీల్‌ నటిస్తున్న మలయాళ మూవీ 'కాటాలన్‌’ గ్రాండ్‌ లాంచ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 03:13 PM

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై 'మార్కో' తర్వాత మరో భారీ ప్రాజెక్ట్‌ 'కాటాలన్' లాంచ్ అయింది. మలయాళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం కొచ్చిలో జరిగింది. బాహుబలి ఫేమ్‌ చిరక్కల్‌ కలీదాసన్‌ ఏనుగు పూజలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ కమెడియన్ సునీల్, హీరోయిన్‌గా రాజిషా విజయన్ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa