ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ మహోత్సవంలో డాన్స్ చేసిన అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 12, 2019, 12:58 PM

బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతున్న సెలెబ్రిటీ అనసూయ.బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన ఈ జబర్దస్త్ భామ.. సినిమాలను,టీవీ షోలను రెండింటి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ నిర్మాణంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో నటిస్తోంది.సినీ మహోత్సవంలో డాన్స్ చేసిన అనసూయ  ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే అనసూయ.. తన తాజా ఫోటోషూట్‌లో కొంటె చూపులతో అభిమానుల మనసు దోచేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa