ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 10:44 AM
ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సిరీస్లలో మీర్జాపూర్ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లు విడుదలయ్యి భారీ విజయం సాధించాయి. ఈ క్రమంలో మీర్జాపూర్ సీజన్-3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గుర్మీత్సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్లో పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయవర్మ తదితరులు నటించారు.
Latest News