ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 11:59 AM
విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఇండియన్-2’. తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్ 180 నిమిషాలు (3 గంటలు) అనే వార్త ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, ఎస్.జే సూర్యలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, ‘ఇండియన్-2’ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Latest News