ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 02:13 PM
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న 'రాజాసాబ్’ మూవీకి ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు వస్తున్న వార్తలను నిర్మాణ సంస్థ ఖండించింది. 'ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహించొద్దు. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం' అని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ నోట్ విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవికా హీరోయిన్లుగా నటిస్తుండగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Latest News