ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:14 PM
శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ: ది బాస్ సినిమా జులై 5, 2024 రాత్రి 09.00 గంటలకు జీ సినిమాలు ఛానెల్లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన శ్రియ శరణ్ జోడిగా నటించింది. ఈ సినిమాలో వివేక్, సుమన్, సత్యన్, మణివన్నన్ మరియు రఘువరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాని ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించింది.
Latest News