ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:33 PM
ప్రముఖ నటుడు సిద్ధార్థ్ ఇటీవల దర్శకుడు రాజశేఖర్‌తో కలిసి 'మిస్ యూ' అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ప్రోమోని ధామ ధామ అనే టైటిల్ తో విడుదల చేసారు.7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ నిర్మించిన మిస్ యులో విశ్వంభర బ్యూటీ ఆషికా రంగనాథ్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చారు.
Latest News