ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 06:10 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి ప్రాజెక్ట్ ని కార్తీక్ సుబ్బరాజ్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి లవ్ లాఫ్టర్ వార్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో సూర్యకి జోడిగా సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే నటిస్తుంది. ఈ సినిమా నటుడి కెరీర్లో 44వ చిత్రం. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని అండమాన్ లో ప్రారంభించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చిత్ర బృందం ఈ షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో జయ రామ్, కరుణాకరన్, జోజు జార్జ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ నిర్మిస్తుంది.
Latest News