ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 06:32 PM
బొమ్మ బరుసు ప్రొడక్షన్స్ తమ కొత్త చిత్రాన్ని ఇటీవలే అధికారకంగా ప్రకటించింది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ది బర్త్డే బాయ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో రవి కృష్ణ, సమీర్ మల్లా మరియు రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుండి టేకింగ్ మీ లిరికల్ సాంగ్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమా జూలై 19, 2024న విడుదల కానుంది.
Latest News