ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 06:35 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ తన తదుపరి ప్రాజెక్ట్ ని సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జనక అయితే గనక' (జాగ్) అని టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సంగీత విపిన్ మహిళా కథానాయికగా నటించింది. ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం విజయ్ బుల్గానిన్ అందించారు. బలగం ప్రొడక్షన్స్‌పై హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News