ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 02:51 PM
తెలుగు నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన నటించిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' చిత్రం జూన్ 14, 2024న విడుదల అయ్యింది. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ని ఈటీవీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి పవన్ సంగీతం, శ్రీనివాస్ బెజుగం లెన్స్‌మెన్‌గా, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News