ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 03:48 PM
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF: చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ ని సృష్టించింది. తాజాగా ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా జులై 6న రాత్రి 9:30 గంటలకి స్టార్ మా మూవీస్ ఛానల్ లో ప్రీమియర్ కానున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి లేడీ లవ్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది.
Latest News