భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు అనూహ్యంగా ఇల్లందులో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. గత కొన్ని రోజులుగా వెంకట్రావు కాంగ్రెస్ లో చేరుతాడని వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు ఆజ్యం పోసేలా ఆయన మంగళవారం మంత్రి తుమ్మల అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడంతో వెంకట్రావు చేరిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈనెల 6న చేరికకు ముహూర్తం ఖరారైందంటూ ఆయన ముఖ్య అనుచరుల ద్వారా తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa