రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తమ జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5న విడుదల చేయనున్నది. ‘దేశ వ్యాప్తంగా ప్రజలతో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ రేపు తమ మేనిఫెస్టోను ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కలిసి ఈ హామీ పత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa