నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా సాయిబాబా గుడి వద్ద ఉన్న వారి విగ్రహానికి శనివారం ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa