కామేపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావుపూలే 198 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామేపల్లి మండలంలో చిత్రపటానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అంతోటి అచ్చయ్య,
చిప్పలపాల్లి శ్రీనివాస్ రావు, ఆధురి ప్రసాద్, కన్నమాల రాంబాబు, యనమల కృష్ణ. ముపల్ల రాము, మంచాల వీరభద్రం, ఏర్పుల మహేందర బియ్యని వినయ్, మంచాల నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa