కామేపల్లిలో కామేపల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యాన శుక్రవారం కామేపల్లి, కారేపల్లి, ఏన్కూర్, రఘునాథపాలెం, ఇల్లెందు మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రథమ బహుమతి రూ. 20 వేలు, ద్వితీయ బహుమతి రూ. 10 వేలు అందించనుండగా.. ఆ సక్తి కలిగిన క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa