సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఈనెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు కొండాపూర్ మండలం మల్కాపూర్ లోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ అభ్యర్థి నీలం మధు సమావేశానికి హాజరవుతారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి సకాలంలో హాజరుకావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa