షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే వీలుపల్లి శంకర్ ఆదేశాలను అనుసరించి స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం శనివారం ఎన్నికల చివరి రోజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటి ఇంటికి నమూనా బ్యాలెట్ ను చూపుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి తమ అమూల్యమైన ఓటు వేసి మద్దతు ఇవ్వాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa