నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం డిండి మండలం కామేపల్లితో పాటు, దేవరకొండ పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి ఎమ్మెల్యే బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అందిస్తున్న ప్రజా పాలనను చూసి పార్టీలో చేరుతున్నారని, ఎంపీ అభ్యర్థి రఘువీర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa