నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం మినీ స్టేడియంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ జనజాతర సభ విజయవంతమైంది. ఈ సభలో ఏఐసీసీ ఇంచార్జీ మల్లికార్జున్ ఖర్గే, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నలను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa