ఎలిగేడు మండలంలోని శివపల్లి, దూళికట్ట, ముప్పిరితోట గ్రామాల్లో శనివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కూలీలను, ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa