ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు. నేటి సాయంత్రం నుండి ఈనెల 13న సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. నలుగురికి మించి గుంపులుగా తిరగరాదని, ర్యాలీలు, సభలు నిర్వహించారదన్నారు. ఓటర్లకు డబ్బులు, మద్యం ఇతర వస్తువులు పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa