పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో హైవేల అభివృద్ధిపై దృష్టిపెడతానని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైది రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ - దాచేపల్లి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు, మిర్యాలగూడ - జగ్గయ్యపేట ప్యాసింజర్ రైలు, సూర్యాపేట మీదుగా హైదరాబాద్- విజయవాడ కొత్త రైల్వే లైన్కు ప్రతిపాదిస్తానన్నారు. బీబీనగర్ నడికుడి డబ్లింగ్, నల్లగొండ - మాచర్ల రైల్వే లైన్ల పనుల వేగానికి కృషిచేస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa