కోదాడలోని బైపాస్ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శాసన మండలికి పంపిస్తే పట్టభద్రుల సమస్యలపై పోరాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి, బిజేపి రాష్ట్ర నాయకులు డా. ఎం అంజి యాదవ్, అక్కిరాజు యశ్వంత్, బోలిశెట్టి కృష్ణయ్య, నూనె సులోచన, వి శ్రీనివాసరావు, సాతులూరి హనుమంతరావు, కిట్టు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa