చిన్న చింతకుంట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ స్కూల్, ప్రైమరీ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు బుధవారం దుస్తులు, పుస్తకాలు, స్వీట్లు మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యం. పి. పి. హర్షవర్ధన్, ఎంపిటిసి ఉషారాణి ప్రేమ్ కుమార్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎంఈఓ లక్ష్మణ్ సింగ్, ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa