నువ్విచ్చే రక్తం మరొకరి జీవితం. ఒకరి దానం ఒకరి ప్రాణం. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నాచారం ఈ ఎస్ ఐ ఆసుపత్రిలో రక్తదాన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa