నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం ఇస్కిల గ్రామంలో ఎస్డిఎఫ్ నిధుల నుండి రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి. సి రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల యం. పి. పి పూస బాలమణి, జెడ్పీటీసీ పున్న లక్ష్మి, మండల ప్రజాప్రతినిదులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa