తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్ని తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 78 వ వర్థంతి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa